#ఈ తల్లికి వచ్చిన బాధ ఏ తల్లికి కూడా రాకూడదు😥😭 ఒకరు, ఇద్దరు కాదు ఒకేసారి ముగ్గురు ఆడ పిల్లలని కోల్పోయింది... దయచేసి నిదానంగా డ్రైవ్ చేయండి,, ఇలాంటి ఎంతోమంది తల్లులకు ఎందుకు ఇంత క్షోభను ఇస్తున్నారు....
మీ అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను 🥹🙇♀️స్వర్గ ప్రాప్తిరస్తూ🤚😭😥😓😞🥺
😥 ఓం శాంతి 🙏💐 ##Bonam Swetha official #2025 #ప్రమాదం #accident #sad
00:51
