ShareChat
click to see wallet page
#❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్
❤️ లవ్❤️ - కన్నుల కోమలాంగి: ఓ కలువ చిగురాకులలో దాగి దోబూచులాడకలా అమవస నిశిలో కళ్ళు నీ కాటుక మెరుస్తూ  మిల మిల తళుకుళీనే తారలా ప్రకాశిస్తూ ఊసులేవో చెప్పాలని బాసలేవో తెలపాలని మరీ గుచ్చి గుచ్చి చూస్తున్నాయి కళ్ళతోపూల బాణాలు వేయకలా ವೌಲು కళ్ళతోమత్తులోకి ముంచకలా  0 గుండెగూటిలో నిదురించు హాయిగా ఈ నీహృదయ కౌముదిలో  ನಲಿಗಿಐ್ನಿ ನನ್ನಿಲೌ. కన్నుల కోమలాంగి: ఓ కలువ చిగురాకులలో దాగి దోబూచులాడకలా అమవస నిశిలో కళ్ళు నీ కాటుక మెరుస్తూ  మిల మిల తళుకుళీనే తారలా ప్రకాశిస్తూ ఊసులేవో చెప్పాలని బాసలేవో తెలపాలని మరీ గుచ్చి గుచ్చి చూస్తున్నాయి కళ్ళతోపూల బాణాలు వేయకలా ವೌಲು కళ్ళతోమత్తులోకి ముంచకలా  0 గుండెగూటిలో నిదురించు హాయిగా ఈ నీహృదయ కౌముదిలో  ನಲಿಗಿಐ್ನಿ ನನ್ನಿಲೌ. - ShareChat

More like this