OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్.. అసలు మిస్ అవ్వకండి
ఈ వారం థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విష్ణు విశాల్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. అలాగే రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ నటించిన శశి వదనే సినిమాలు. వీటితో పాటు రవితేజ, శ్రీలీల మాస్ జాతర కూడా లైన్ లో ఉంది.