Why Do Birds Swallow Stones: పక్షులు రాళ్లను ఎందుకు మింగుతాయి? 99 శాతం మందికి సరైన ఆన్సర్ తెలియదు!
Why Do Birds Swallow Stones: ఈ ప్రకృతి చిత్రమైనది. మనుషులు కూడా ఇందులో భాగమే అయినప్పటికీ.. మనకు ఒక రకమైన ధర్మాలూ... పక్షులకు మరో రకమైన ధర్మాలూ ఇచ్చింది. అందువల్ల మనం చెయ్యని కొన్ని పనులు పక్షులు చేస్తుంటాయి. అవి మనకు ఆశ్చర్యం, భయం కలిగిస్తాయి. కానీ దాని వెనకున్న అసలు రహస్యం తెలిస్తే.. నేచర్ సూపర్ అంటారు.