దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #CongressFailedTelangana #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్

01:25