అసమర్థ రేవంత్ పాలనలో అన్ని రంగాలు డల్.. మద్యం మాత్రం ఫుల్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై సుద్ద పూసల్లాగా మాట్లాడి.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న సిగ్గులేని కాంగ్రెస్ సర్కార్.
#💪పాజిటీవ్ స్టోరీస్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #CongressFailedTelangana
