ShareChat
click to see wallet page
VIDEO: కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చాడు UPలోని బిజ్నోర్ ఓ వ్యక్తికి పాము కాటేయడంతో దానిని పట్టుకొని ఆస్పత్రికి వచ్చి అందరినీ భయాందోళనకు గురిచేశాడు. రోడ్డు పక్కనున్న కాలువలో ఉన్న పామును గౌరవ్ బయటకు తీయాలని ప్రయత్నించారు. పాము కాటేయడంతో వెంటనే దాన్ని పట్టుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న ఆస్పత్రికి వచ్చాడు. ఆ పాము విషపూరితమో లేదో తెలియకపోవడంతో.. దానిని చూపించి చికిత్స చేయాలని డాక్టర్లను కోరాడు. వెంటనే చికిత్స చేసి గౌరవ్ను కాపాడారు. #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ - ShareChat
00:45

More like this