#🗞️నవంబర్ 13th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party ప్రభుత్వం Be Like : మాకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు కానీ దాని వాళ్ళ మాకు 0% ఉపయోగం లేదు 🤣
ముఖ్యమంత్రి మాట మంత్రులు వినరు
మంత్రుల మాట సెక్రటరీలు వినరు
ప్రజా ప్రభుత్వం వెలిగిపోతుందిగా 🤣😎

