రక్తానికి సృష్టికర్త దేవుడు అయితే సాటి మనిషికి అవసరమైనప్పుడు ఆ రక్తాన్ని దానం చేయగలిగేది తోటి మానవుడు మాత్రమే..దేవుడు తన దైవత్వం యొక్క లక్షణాలు మనలో ఉంచాడు అనడానికి నిదర్శనమే రక్తదానం.. ప్రాణదాతలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి #vijayprasadreddy #donate #✝️Jesu✝️ #JESU I LOVE YOU JESUS #jesu #jesu words #@jesu

01:05