ShareChat
click to see wallet page
#🥲ఘోర ప్రమాదం: బస్సుపై కొండచరియలు పడటంతో 18 మంది పర్యాటకులు మృతి #🗞️అక్టోబర్ 8th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🚘వైరల్ యాక్సిడెంట్స్ వీడియోస్
🥲ఘోర ప్రమాదం: బస్సుపై కొండచరియలు పడటంతో 18 మంది పర్యాటకులు మృతి - బస్సుపై విరిగిపడిన కొండచరియలు 18 మంది మృతి NANI CREATIONS హిమాచల్ ఘోరప్రమాదం చోటు ప్రదేశీలో చేసుకుంది బిలాస్పూర్ జిల్లాలో . కొండచరియలు విరిగిపడటంతోఓ టూరిస్టు ~o) ధ్వంసమై18 మంది దుర్మరణం చెందగా; పలువురు గాయపడ్డారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ?: బస్సులో . దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం: సహాయక చర్యలు . కొనసాగుతున్నాయి, శిథిలాల కింద . చిక్కుకున్నవారిని వెలికి  తీస్తున్నారు హర్యానాలోని రోహ్తక్ నుంచి . హిమాచల్ప్రదేశ్లోని ఘుమర్విన్కు - ప్రైవేటు బస్సు` బయలుదేరింది రుండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్హటన సంభవించింది బస్సుపై కొండచరియలు విరిగిపడటంతోవాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది: సమాచారం అందుకున్నవెంటనే సహాయక . బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు . చేపట్టాయి ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం . చేశారు: బస్సుపై విరిగిపడిన కొండచరియలు 18 మంది మృతి NANI CREATIONS హిమాచల్ ఘోరప్రమాదం చోటు ప్రదేశీలో చేసుకుంది బిలాస్పూర్ జిల్లాలో . కొండచరియలు విరిగిపడటంతోఓ టూరిస్టు ~o) ధ్వంసమై18 మంది దుర్మరణం చెందగా; పలువురు గాయపడ్డారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ?: బస్సులో . దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం: సహాయక చర్యలు . కొనసాగుతున్నాయి, శిథిలాల కింద . చిక్కుకున్నవారిని వెలికి  తీస్తున్నారు హర్యానాలోని రోహ్తక్ నుంచి . హిమాచల్ప్రదేశ్లోని ఘుమర్విన్కు - ప్రైవేటు బస్సు` బయలుదేరింది రుండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్హటన సంభవించింది బస్సుపై కొండచరియలు విరిగిపడటంతోవాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది: సమాచారం అందుకున్నవెంటనే సహాయక . బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు . చేపట్టాయి ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం . చేశారు: - ShareChat

More like this