@arivalayam (డీఎంకే) @TVKPartyHQ (హీరో విజయ్) మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది పోటీ పడి ప్రచారం చేస్తున్నారు @ADMK4Us అన్నడీఎంకే ప్రచారం అవసరం లేదు @BJP4India పొత్తులో ఉంది కష్టపడకుండా గెలుస్తుంది
బాబుగారు బయటికి వచ్చి బీహార్ లో నేను ప్రచారం చేయడం వల్లనే గెలిచింది బిహార్ ను కనిపెట్టింది నిన్నే అంటాడు తర్వాత వంతు మీదే
#🏛️రాజకీయాలు #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟢వై.యస్.జగన్ #ఈవీఎం_మోసాలు #టిడిపి

