ShareChat
click to see wallet page
#💘ప్రేమ కవితలు 💟 #❤️ లవ్❤️ #❤️లవ్ కోట్స్✍🏼
💘ప్రేమ కవితలు 💟 - అటుఇటు తిరిగి అలసిన మనసుకు ఎదురుచూపుల నెచ్చెలి ఎదురుపడిన: ೦೦ దరిచేరనీయక కనికరాని బిగికౌగిలి చెరసాలన తీయని శిక్షల తమకాన: కలవరాలు కనుమరుగయి కన్నులు కుదుటపడును: కునుకురాని ఆతిధ్యమడిగి ఆత్రమే మరింత చేయునేమో అతివ అందాా అటుఇటు తిరిగి అలసిన మనసుకు ఎదురుచూపుల నెచ్చెలి ఎదురుపడిన: ೦೦ దరిచేరనీయక కనికరాని బిగికౌగిలి చెరసాలన తీయని శిక్షల తమకాన: కలవరాలు కనుమరుగయి కన్నులు కుదుటపడును: కునుకురాని ఆతిధ్యమడిగి ఆత్రమే మరింత చేయునేమో అతివ అందాా - ShareChat

More like this