#🗞️నవంబర్ 14th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభం
ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ప్రజల డబ్బు ఉంది. అందుకే
ఈ పనులు పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణకు CWC,
CWPRS పర్యవేక్షణలో చర్యలు ప్రారంభమయ్యాయి
డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్, న్యాయ కమిషన్ నివేదికలను
పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు, మరమ్మత్తులు చేపడతాం
మరమ్మత్తుల ఖర్చును సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారానే చెల్లిస్తాం
- తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై
నిర్వహించిన సమీక్షలో నిర్ణయం

