
४४ ह व्ह्यू · १.५ ह प्रतिक्रिया | రోడ్ల పక్కన, చెట్ల దగ్గర వదిలేసిన దేవుడి ఫోటోలను ఎప్పుడో ఒకసారి మీరు చూసే ఉండొచ్చు. ఇలా చాలాచోట్ల కనిపిస్తుంటాయి. బెంగళూరులోని ఈ బృందం మాత్రం అలాంటి వాటిని సేకరిస్తోంది. ఇంతకీ వారు ఆ ఫోటోలతో ఏం చేస్తున్నారు? #godphotos #photoframes #bengaluru | BBC News Telugu