బ్రిటిష్ వారి అధికారాన్ని, అహంకారాన్ని వీరోచితంగా ఎదిరించి భారత మహిళా శక్తిని, సాధికార కాంక్షను చాటిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆ ధీరవనిత పోరాట స్ఫూర్తిని స్మరించుకుందాం..
#Jayanthi
#ghansilakshmibhai
#YsrCongressPartyMangalagiri
#YSRCongressParty
#YSJaganMohanReddy
#⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి

