🇮🇳అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధులు, నమ్మిన సిద్ధాంతాన్ని , ఆశించిన మార్పును ఆచరించి చూపి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప దార్శనికుడు,
సత్యాగ్రహమే మార్గంగా, అహింసే ఆయుధంగా మలిచి భారతదేశానికి పరాయి పాలన నుండి విముక్తి కలిగించిన మహనీయుడు, స్ఫూర్తిప్రదాత మహాత్మా గాంధీ గారు నేడు వారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను💐💐🙏🏻
#MahatmaGandhi🙏🏻🇮🇳
#GandhiJayanthi🙏🏻🇮🇳
#MahatmaGandhiJayanthi🙏🏻🇮🇳
#జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #జనసేన పార్టీ 🇵🇱🔯 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జనసేన పార్టీ #ఏపీ, తెలంగాణ న్యూస్

00:00