రామ్, ✍️✍️✍️✍️✍️
..తెలియని వ్యక్తిగా పరిచయమయ్యావు ప్రేమ అనే బందంతో ప్రాణమయ్యావు నా మనసులో చెరగని రూపమై నిలిచావు ఏ జన్మబందానివో తెలియదు కానీ ఈ జన్మలో గొప్ప అనుబంధమై చేరవో ..!!
ఈ బందమ్మేమిటో మాటల్లో చెప్పడానికి.. ఈ ప్రపంచంలోని ఏ భాషలో ఏ పదం.. సరిపోదు ఎప్పటికీ మనం కలసొండలేమని తెలిసిన కలవరించే అనుబంధం నువ్వు.. CR🅰️ZY❤️R🅰️M #❤️లవ్ కోట్స్✍🏼 #❤️ లవ్❤️ #✍️కోట్స్ #😇My Status