ShareChat
click to see wallet page
#🎉దీపావళి త్వరలో రాబోతుంది🧨 #🪔దీపావళి పూజన ముహూర్తం సమయం🕰️ #📙ఆధ్యాత్మిక మాటలు #మన సాంప్రదాయాలు#మన సంస్కృతి#మన ఆచారాలు
🎉దీపావళి త్వరలో రాబోతుంది🧨 - దీపావళి నాడు మనం తప్పకుండా పాటించాల్సినవి ఒంటికి నూనె రాసుకుని శ్లోకం చెప్తూ తెల్లవారురూమున స్నానం చెయ్యాలి: మట్టి బెడ్డలతో ఉండేటట్లుగ ఉత్తరేణి చుట్టూ 36 తెచ్చుకుని త్రిప్పుకుని స్నానం చెయ్యలి: దక్షిణాభిముఖంగా ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ యమధర్మరాజుగార్కి 00 ఇవ్వాలి: (తల్లిదండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చేయాలి ) మినప ఆకు కూర తినాలి. ఇళ్ళలోనూ; గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి: CHAGAN దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి: అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం; దివిటీలు వెలిగించడం; టపాసులు పేల్చి చప్పుడు చేయడం, ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు   ఇంతకు ముందు బుతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి instagram comlpravachana_chakravarthy facebookcom/SrichagantiGuruvuGaariFollowersUnofficialPage దీపావళి నాడు మనం తప్పకుండా పాటించాల్సినవి ఒంటికి నూనె రాసుకుని శ్లోకం చెప్తూ తెల్లవారురూమున స్నానం చెయ్యాలి: మట్టి బెడ్డలతో ఉండేటట్లుగ ఉత్తరేణి చుట్టూ 36 తెచ్చుకుని త్రిప్పుకుని స్నానం చెయ్యలి: దక్షిణాభిముఖంగా ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ యమధర్మరాజుగార్కి 00 ఇవ్వాలి: (తల్లిదండ్రులున్నవారు మాత్రం నివీతిగానే చేయాలి ) మినప ఆకు కూర తినాలి. ఇళ్ళలోనూ; గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి: CHAGAN దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి: అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం; దివిటీలు వెలిగించడం; టపాసులు పేల్చి చప్పుడు చేయడం, ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు   ఇంతకు ముందు బుతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి instagram comlpravachana_chakravarthy facebookcom/SrichagantiGuruvuGaariFollowersUnofficialPage - ShareChat

More like this