ShareChat
click to see wallet page
🌿🌼🙏శ్రీ ఆంజనేయ #కరావలంబ స్తోత్రం🙏🌼🌿 శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥ భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥ భక్తార్తి భంజన దయాకర రామదాస సంసార ఘోర గహనే చరతోజితారే:॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥ సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥ భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ సంసార కూప మతిమజ్జన మొహితస్య॥ భుజానిఖేద పరిహార పరావదార లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥ ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ వరాహ రామ నరసింహ శివాది రూప ॥ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్ ఆంజనేయ విభవే కరుణా కరాయ॥ పాప త్రయోప శయనాయ భవోషధాయ త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥ కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
☀️శుభ మధ్యాహ్నం - ShareChat

More like this