పాక్‌కు బుమ్రా స్ట్రాంగ్ కౌంటర్....
ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఓవరాక్షన్ చేసిన పాక్ పేసర్ రవూఫ్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఫైనల్‌లో రవూఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వెంటనే 'జెట్ కూలిపోయింది' అన్నట్లుగా బుమ్రా సైగలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. రవూఫ్ పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి సైగలు చేయగా, బుమ్రా అదే రీతిలో బదులిచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

00:16