#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #BRS party చేసేదేముంది..
రాజీనామా తప్ప వేరే ఆప్షన్ ఉందా..
అసలే ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నారో కూడా తెల్వని మెంటల్ కండిషన్ లో ఉన్నారు..!!
రేవంత్ పాలనలో RISING ఏమైనా ఉందంటే,
అదొక్క అప్పులు జేయడంలో మాత్రమే రైజింగ్..
గడిచిన ఆరు నెలల్లో 45,900 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు మరో 4 వేల కోట్ల అప్పునకు ఆర్బీఐ కి ఇండెంట్ పెట్టింది..!!
#CongressFailedTelangana
#ShameOnCongressParty
