#🎶బతుకమ్మ పాటలు📻
🌼 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ..
పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే అతి గొప్ప పండుగ బతుకమ్మ..
ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు ఆట పాటలతో వైభవంగా సాగే బతుకమ్మతో గౌరమ్మను పూజిస్తారు..
తెలంగాణ ఆడ బిడ్డలందరికీ 'ఎంగిలి పూల బతుకమ్మ' పండుగ శుభాకాంక్షలు🏵️🏵️ #shanamthinks #shanamupender #బతుకమ్మ శుభాకాంక్షలు #ఎంగిలిపూల బతుకమ్మ💐🎂