ఒకే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం
రైస్ మిల్లు + ఫ్లోర్ మిల్లు
ఈ రైస్ మిల్లులో
ధాన్యం - బియ్యంగా
ముడి బియ్యం -పాలిష్ బియ్యం గా
ఇంకా గోధుమలు, రాగులు, కొర్రలు, సామలు, ఇతర మిల్లెట్స్ కు పై తొక్క తీసి శుభ్రం చేస్తుంది.
ఫ్లోర్ మిల్లు : ఇందులో తడి బియ్యం - పిండిగా, ఎండు మిర్చి- కారంగా, పసుపు కొమ్ములు - పసుపుగా, రాగులు- పిండిగా, మసాలాలు - పౌడర్ గా మరియు ఆయా పదార్థాలను పిండిగా, రవ్వగా, ముక్క చక్కగా చేసుకోవచ్చు. ఈ మోటర్ 2800RPM తో వస్తుంది కాబట్టి చాలా వేగంగా చేసుకోవచ్చు.
రైతులకు, చిన్న వ్యాపారం చేయాలి అన్నవారికి,రైస్ మిల్లు దూరం గా వున్న గ్రామాలకు,ఆర్గానిక్ మిత్రులకు, NGO 'S కు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
6N40 కాంబో 3in1 మిల్లు
ధాన్యం గంటకు 150-200కేజీలు
గ్రైండర్ : 20-25కేజీ
సింగల్ ఫేస్
మెషిన్ + 3HP మోటర్ తో కలిపి :45000/-
మెషిన్ + 4HP హెవీ మోటర్ తో కలిపి :49000/- #joykisanmachinery #agriculture #farming
