ShareChat
click to see wallet page
ఒక్కోసారి మౌనం కూడా వరంలా అనిపిస్తుంది ఎందుకో తెలుసా? మనసులో దాగిన నీ మృదుమధుర భావాలను వెలుపలకు తెలుపలేనపుడు🥀🌿 ఒక్కోసారి ఆవేదన కూడా ఆనందం కలిగిస్తుంది ఎందుకో తెలుసా? ఆ వేదనలో కూడా నిన్నే మనసారా తలుచుకుంటూ ఉంటున్నందుకు🥀🌿 ఒక్కోసారి విరహం కూడా ఆవిరై పోతుంది ఎందుకో తెలుసా? ఆ విరహాన్ని సైతం ఆవిరిచేసే వరమై నువు దొరికినందుకు🥀🌿 #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్

More like this