#🤩గోల్డ్ లవర్స్ కు గుడ్న్యూస్..తగ్గిన బంగారం ధరలుబంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 తగ్గి రూ.1,30,150కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.500 తగ్గి రూ.1,19,300 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్

