ShareChat
click to see wallet page
#🗞️అక్టోబర్ 12th అప్‌డేట్స్💬 మెట్రో రైలులో సైకిల్ పార్క్ చేసింది ఓ యువతి మెట్రోరైలు కోచ్లో సైకిల్ పార్క్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ముంబై మెట్రోలో ప్రయాణించేవారు మీ సైకిల్ను ఎంచక్కా అందులో పార్క్ చేసుకోవచ్చు. అందుకు కార్నర్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానిని ఓ యువతి మొదటిసారి ప్రయత్నించారు. ఇది చాలా అద్భుతంగా ఉందంటూ ఆమె మెచ్చుకున్నారు. కొందరైతే ఇది ఇండియాలో కాదు.. జర్మనీలాంటి దేశాల్లో జరిగింది అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🗞️అక్టోబర్ 12th అప్‌డేట్స్💬 - ShareChat
00:25

More like this