ShareChat
click to see wallet page
#🔴విజయవాడలో కలకలం..27 మంది అరెస్ట్❗❗
🔴విజయవాడలో కలకలం..27 మంది అరెస్ట్❗❗ - చింతవింకటరమణ విజయవాడలో మావోయిస్టుల కలకలం: . లరెస్ట్ 21 మంది శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం విజయవాడ నగర రేపాయి. అత్యంత పకద్దందీగా అందిన సమాచారంతో కేంద్ర; రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్టుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని ` అదుపులోకి తీసుకున్నారు ఈ జాయింట్ ఆపరేషన్లో కేంద్ర బలగాలతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గడ్క చెందిన పాటు మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితం విజయవాదకు  63 చేరుకుంది. తాము కూలీ పనుల కోసం వచ్చామని స్థానికులను నమ్శించి; ఆటోనగర్లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు: అయితే; వీరి కదలికలపై అనుమానం రావడంతో నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. దీని ఆధారంగా బలగాలు మంగళవారం తెల్లవారుజామున G ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మెరుపుదాడి చేశాయి. ఈ ఆపరేషన్లో 12 మంది మహిళలు; నలుగురు కీలక సాయి నేతలతో పాటు 11 మంది ঃ৯e మిలీషియా సభ్యులు; సానుభూతిపరులను అరెస్ట్ అధికారులు ధృవీకరించారు: చింతవింకటరమణ విజయవాడలో మావోయిస్టుల కలకలం: . లరెస్ట్ 21 మంది శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం విజయవాడ నగర రేపాయి. అత్యంత పకద్దందీగా అందిన సమాచారంతో కేంద్ర; రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్టుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని ` అదుపులోకి తీసుకున్నారు ఈ జాయింట్ ఆపరేషన్లో కేంద్ర బలగాలతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. ఛత్తీస్గడ్క చెందిన పాటు మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితం విజయవాదకు  63 చేరుకుంది. తాము కూలీ పనుల కోసం వచ్చామని స్థానికులను నమ్శించి; ఆటోనగర్లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు: అయితే; వీరి కదలికలపై అనుమానం రావడంతో నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. దీని ఆధారంగా బలగాలు మంగళవారం తెల్లవారుజామున G ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మెరుపుదాడి చేశాయి. ఈ ఆపరేషన్లో 12 మంది మహిళలు; నలుగురు కీలక సాయి నేతలతో పాటు 11 మంది ঃ৯e మిలీషియా సభ్యులు; సానుభూతిపరులను అరెస్ట్ అధికారులు ధృవీకరించారు: - ShareChat

More like this