వచ్చేరోజులు చాలా కఠినంగా ఉంటాయి కదా
మరి అప్పటిదాకా అయినా నా కోసం సమయం కేటాయించు
నీ హృదయపూర్వక కౌగిలి కోసం ఎదురుచూస్తున్న నా ఆకలి నీ కేకలా చప్పుడు మనతో ప్రకృతి ఆడించే ఆటకోసం నా ఆరాటం
ఇట్లు నిఈఈఈఈ..................... #💗రాధా కృష్ణ🙏🏻 #💘ప్రేమ కవితలు 💟 #💌 ఫీల్ మై లవ్ #💑 కపుల్ గోల్స్ #💝 నీకై ప్రేమతో...