ఏపీకి పెట్టుబడుల జాతర మొదలైంది విశాఖ సమ్మిట్ రెండవ రోజులో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా యువతకు 4.16 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి #CIISummitGrandSuccess #🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬

