#🗞️అక్టోబర్ 5th అప్‌డేట్స్💬 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🧓నరేంద్ర మోడీ #donald trump అతనో వేదాంతీ
నువ్వో సిద్ధాంతీ
శాంతుల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి ఇక..
అయిన గాని
ఓ పక్క ఆంక్షల మీద ఆంక్షలు,పన్నుల మీద పన్నులు విధిస్తుంటే ఎట్టా పొగడబుద్ధయింది..
మీ వాట్సప్ పిల్లకాయలు చెప్పే దానికి,,
నువ్వు చేసే చేష్టలకు ఏమైనా సంబంధం ఉందా అసలు మోడీ సాబ్..!!
#ModiFailedIndia

