ShareChat
click to see wallet page
(No.144)_మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ 💞Rohit Rithika creations💞 💃🏻ఆహా..అఅఅ....ఆహ....🙈 FC.(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 💃🏻: మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ 🕺🏻: రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన 💃🏻: ఏం తాళం వేశాడే ధీంతన M: ఏం రాగం తీసిందే అంగన 💃🏻ఆఆఆఆఆఆఆఆ🙈 FC(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 💃🏻: మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ 🕺🏻: రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన 💞Rohit Rithika creations💞 🕺🏻: మోజు కొద్దీ ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల FC(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 💃🏻: నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంప ముంచే వేళ మరచిపోదాం ఒక్కో తప్పు కంచె తెంచే గోల 🕺🏻: అదిరే పెదవే అదిమి అణిచేదా తాపం💃🏻: కందే అందం చిదిమి వెలిగించు దీపం 🕺🏻: పొద్దేమిటో హద్దేమిటో లోకం మరిపించే మత్తులో 💃🏻ఆఆఆఆఅఆఆఆఆఆ🙈 FC(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 💃🏻: మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ 🕺🏻: రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన 💞Rohit Rithika creations💞 🕺🏻:హెయ్🙈 💃🏻: ఆడ ఈడ తేడాలేక వాడి చూపేశాడే ఆడ ఈడే తోడై రాగ వీరుడైపోయాడే FC(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 🕺🏻: దాగలేక సో కుల సైగ వేడి పెంచేసిందే ఆగలేక రేగేదాక ఏడిపించేసిందే 💃🏻: వామ్మో వాయ్యో అన్నా వినలేదే వేగం 🕺🏻: ఆహా ఊహూ అంటూ కురిసిందే తాపం 💃🏻: అల్లేసినా గిల్లేసినా బాగానే ఉంది కొత్తగా 💃🏻ఆఆఆఆఅఆఆఆఆఆ🙈 FC(ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన) 💃🏻మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ 🕺🏻: రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన 💃🏻: ఏం తాళం వేశాడే ధీంతన 🕺🏻: ఏం రాగం తీసిందే అంగన 💃🏻ఆఆఆఆఅఆఆఆఆఆ🙈 💞Rohit Rithika creations💞 Movie: Saradabullodu Music: Koti Lyrics: Sitarama Shastry Singers: SP Balu ,Ks Chithra Note:- Rohit favourite song 🎧 🤪 🙋🏻🙈🙈🙈🕺🏻💃🏻🕺🏻💃🏻🎻 #romantic song #✨మ్యాజిక్ జంక్షన్✨ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #telugu songs lyrics #🎧మ్యూజిక్

More like this