ShareChat
click to see wallet page
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 08 న* 🌺 🌕 *జననాలు* 🌕 *1720* : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు పీష్వా (మ.1761). *1932* : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015). *1935*: ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు. *1938*: ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు, సంఘ సేవకురాలు ఎ.కె.ప్రేమాజం జననం. *1939*: ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని. *1942*: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం (మ.2015). *1944*: భారతీయ సినిమా నటి షర్మిలా ఠాగూర్ జననం. *1947*: గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు *1953*: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023) *1984*: హంసా నందిని, మోడల్, తెలుగునటి *1992*: శాన్వీ, శ్రీవాత్సవ, తెలుగు,కన్నడ, మళయాళ, మరాఠి , చిత్రాల నటి. 💥 *మరణాలు* 💥 *1903*: ఆంగ్లభాషా తత్వజ్ఞుడు, జీవశాస్త్రజ్ఞుడు, సమాజశాస్త్రజ్ఞుడు హెర్బర్ట్ స్పెన్సర్ మరణం (జననం 1820). *1991*: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924) *2002*: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939) *2004*: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924) *2010*: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926) *2014*: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940) *2014*: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927) *పండుగలు , జాతీయ దినాలు* *‹జలాంతర్గాముల దినోత్సవం.*

More like this