#స్మార్ట్_కార్డుల_పంపిణిలో_రేషన్_డీలర్_చేతివాటం
కూటమి ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ కార్డుల పంపిణీలో రేషన్ డీలర్ చేతివాటంతో ప్రజలు బేంబెలేత్తుతున్నారు.. గిద్దలూరు పట్టణం, నల్లబండ బజార్ రేషన్ డీలర్ జంగగీటి ధనలక్ష్మమ్మ (షాప్ నెం.42) ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేయాలంటే ప్రతీ కార్డుదారుడు నగదు చెల్లించాల్సిందేనని లేకుంటే, స్మార్ట్ కార్డులు అందచేయనని ప్రతీ ఒక్కరూ తన ఇంటి వద్దకే వచ్చి తీసుకోవాలని రేషన్ షాపును మూసివేసిందని, తనకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పటంతో, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
