Sravanthi Chokarapu: హాఫ్ శారీలో ఎంత సక్కగుందో!తెలుగింటి యాంకరమ్మ స్రవంతి బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?
టీవీ ప్రోగ్రామ్స్, షోస్, ఈవెంట్లతో ప్రస్తుతం బిజి బిజీగా ఉంటోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి.