ShareChat
click to see wallet page
మన భారతదేశంలో అప్పుడే పుట్టిన ఆడపిల్లలను,బాల బాలికలను ఆలయంలో దేవతకు దేవదాసిగా అర్పించేటటువంటి ఒక నీచమైన ఆచారం నుండి రక్షించడానికి దేవుడు పంపిన గొప్ప వీర వనిత.తల్లి లేని వారికి తల్లిగా మారి గొప్ప సేవ చేసిన సేవకురాలు ఎమీ కార్మైకెల్. * ఎమీ కార్మైకెల్ 1867 లో ఐర్లాండ్ లో సంపన్న కుటుంబంలోని డేవిడ్ కార్మైకెల్ మరియు కాథరిన్ గార్లకు పెద్ద కూతురిగా జన్మించింది. * ఎమీ నాన్నగారు కొన్ని ఫ్యాక్టరీలకు అధిపతి.అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో తన ఫ్యామిలీని బేల్ ఫాస్ట్ కు మార్చారు.అక్కడికి వెళ్ళిన రెండేళ్ల తరువాత ఎమీ నాన్నగారు చనిపోయారు. * ఆ తరువాత వారు ఎన్నో ఇబ్బందులు పడసాగారు.కానీ ఏమీ కార్మైకెల్ ను దేవుడు నెమ్మదిగా తన సేవకై సిద్దపరిచారు. * వారి ప్రాంతంలో చాలా పేదవారైన షాలిస్ మధ్య దేవుడు ఎమీని వాడుకోవడం ప్రారంభించారు.వీరికి సరైన ఆహరం మరియు చలి నుండి కాపాడుకోవడానికి టోపీలు కూడా ఉండేవి కాదు గనుక షాల్వాలు కప్పుకునేవారు.అందుకే వీరిని షాలిస్ అని పిలిచేవారు * ఎమీ షాలీస్ వారికి దేవుని సువార్త చేసి రక్షణలో నడిపించింది.అక్కడ 500 మంది కూర్చునే ఒక చర్చ్ కట్టడానికి ఈమె ఎంతో కృషి చేసింది. * ఎమీకి దేవుని కొరకు ఎదో ఒకటి చేయాలనే తపన చాలా #GOD IS LOVE
GOD IS LOVE - ShareChat

More like this