#🏏1వ టెస్ట్ లో సౌతాఫ్రికా విజయం #🇮🇳టీమ్ ఇండియా😍 #south africa #📝CRICKET Updates 📝 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 సౌతాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమాను ఔట్ చేసిన తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లు అతనిపైకి దూసుకెళ్లిన విధానంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సిగ్గుండాలి అంటూ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు. పాక్ క్రికెటర్లు ఒక్కసారిగా బవుమాపైకి దూసుకెళ్లడంతో అంపైర్లు కూడా పాక్ కెప్టెన్ రిజ్వాన్ ను హెచ్చరించాల్సి వచ్చింది.

