💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *ముల్లోకాలను ఏలే మహా చక్రవర్తి ఎవరు సమీపింపరాన్ని తేజస్సులో అమరత్వము కలిగిన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారు మనకొరకు మనిషిగా పుట్టి సర్వమానవాళ్లకు రక్షణ తీసుకొని వచ్చారు ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనము సంతోషించి ఉచ్చహించాలి...!*👈
🤝 *యేసుక్రీస్తు దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్

