ShareChat
click to see wallet page
శబరిమలకు వెళ్లే అయ్యప్పల భక్తులకు అలర్ట్📃 నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ :04735 203232. అయ్యప్ప #ayyappa swamy #🙆 Feel Good Status #💪పాజిటీవ్ స్టోరీస్ మాల వేసుకున్న వాళ్ళకి షేర్ చేయండి ” #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం - AYYAPPA SWAMULU వెళ్లే భక్తులకు అలర్ట్ శబరిమలకు @ Ry Gudur MIGUDUR MORRE UPDAIE porouow ORPAGE చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి నదీ 0 ఆరోగ్య కేరళ ప్రభుత్వం శాఖ సూచించింది అమీబిక్ మెనింజోఎన్సెఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోండి వేడి చేసిన నీటినే తాగాలని; తినే ముందు చేతులను కడుక్కోవాలని తెలిపింది శుభ్రంగా HELPLINE NUMBER - 04735 203232 MORE UPDATES DO FOLLOW MY GUDUR PAGE AYYAPPA SWAMULU వెళ్లే భక్తులకు అలర్ట్ శబరిమలకు @ Ry Gudur MIGUDUR MORRE UPDAIE porouow ORPAGE చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి నదీ 0 ఆరోగ్య కేరళ ప్రభుత్వం శాఖ సూచించింది అమీబిక్ మెనింజోఎన్సెఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోండి వేడి చేసిన నీటినే తాగాలని; తినే ముందు చేతులను కడుక్కోవాలని తెలిపింది శుభ్రంగా HELPLINE NUMBER - 04735 203232 MORE UPDATES DO FOLLOW MY GUDUR PAGE - ShareChat

More like this