_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహద్వారం ఎదురుగా శ్రీ సూర్యతేజ కళ్యాణమండపంలో రూరల్ మండలం సింగుపురం గ్రామానికి చెందిన పెంట వారి వివాహ వేడుకులలో పాల్గొని అనంతరం
2.రూరల్ మండలం చింతాడ రోడ్ FCI గౌడౌన్ దగ్గర GL ఫంక్షన్ హాల్ లో కరజాడ, అచ్చెనపాలెం గ్రామానికి చెందిన గుండ వారి మరియు శిమ్మ వారి వివాహ వేడుకులలో పాల్గొని
3.వాకలవలస గ్రామంలో శ్రీ అభయాంజనేయ కళ్యాణ మండపంలో రాగోలు గ్రామానికి చెందిన బోర వారి మరియు చల్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు*..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
