గురు, శని గ్రహాల ప్రభావంతో శక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల వారి కోరికలన్నీ నెరవేరుతాయి..!
జ్యోతిష్యం ప్రకారం, అక్టోబర్ 18న శని, గురు గ్రహాల ప్రభావంతో విపరీత రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం వల్ల కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...