ShareChat
click to see wallet page
శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు పృధువు కొడుకు త్రిశంఖుడు త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు దుంధుమారుడి కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అశితుడు అశితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరధుడు భగీరధుడి కొడుకు కకుత్సుడు కకుత్సుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవుర్ధుడు ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు శంఖనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు అంబరీశుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు ధశరథుడు ధశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు ఇదీ శ్రీ రాముడి వంశ వృక్షము ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యమట (సేకరణ) #☀️శుభ మధ్యాహ్నం #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామమందిరం🙏
☀️శుభ మధ్యాహ్నం - ShareChat

More like this