ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదికీ ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
#Diwali2025
#AndhraPradesh#📷Photography edits📽️

