మనం ఉన్న ఈ సమాజంలోనే కష్టాలతో కన్నీళ్లతో బ్రతుకుతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు 😓
అందరికీ ఇంటికి పెద్దకొడుకులా సాయం చేస్తున్నారు PawanKalyan గారు 🥹
అటువంటి మనిషిని పట్టుకుని అనరాని మాటలు అనడానికి నోరెలా వస్తుందో కొంతమంది నీచులకు 🙏
మానవత్వం చచ్చిపోయిందా, అసలు మనుషులుగానే చచ్చిపోయారా
#pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #futurepawanisam

00:41