హనుమంతుని ద్వాదశ నామాలు -
హనుమానంజనా సూనుః - వాయుపుత్రో మహాబలః !
రామేష్టః ఫల్గుణ సఖః - పింగాక్షోsమితవిక్రమః !!
ఉధధిక్రమణశ్చైవ -సీతా శోకవినాశనః !
లక్ష్మణప్రాణదాతా చ - దశగ్రీవస్య దర్పహా !!
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేనిత్యం..యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
#🌅శుభోదయం #🚩జై భజరంగబలి💪 #శ్రీ ఆంజనేయం #🙏🏻భక్తి సమాచారం😲
