💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *మనము నమ్ముకుని ఆరాధిస్తున్న దేవుడు వెలుగైయున్న గొప్ప దేవుడు చీకటితో నిండిపోయిన ఈ లోకమును చీకటిలో జీవిస్తున్న మనలను వెలిగించుట కొరకు వెలుగై యున్న దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి మనిషిగా దిగివచ్చి మన జీవితంలో ఉన్న చీకటి అంత పారద్రోలి మనలను వెలిగించారు యేసయ్య లోకమునకు వెలుగైయున్నారు!*👈
🤝 *నిన్ను వెలిగించుటకు నీలో ఉన్న చీకటిని పారద్రోలుటకు వెలుగై ఉన్న దేవుడు మనిషిగా వచ్చారు అదే క్రిస్మస్* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@

