#💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి గారి వ్యాఖ్యలు…
తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడే చరిత్రాత్మక హెచ్చరిక.
👉 ఫిరాయించి ప్రజల తీర్పును అవమానించిన ఎమ్మెల్యేలపై ఒక్క వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని నేరుగా చెప్పడం..ప్రజాస్వామ్య విలువలకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గట్టి గౌరవం.
👉 “స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదు… ఫిరాయింపులను దాచిపెట్టే హక్కు ఎవరికి లేదు” అని CJI గవాయి స్పష్టం చేయడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నీచ రాజకీయాలకు కఠినమైన చెంపదెబ్బ.
ప్రజలను మోసగించే అధికార మదం ఎంత పెద్దదైనా,
న్యాయస్థానం ముందు అది ఒక్క రోజు కూడా నిలవదు.
“కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలో త్వరగా నిర్ణయించుకొండి🫵🏼

