ShareChat
click to see wallet page
#🌅శుభోదయం రొమాన్స్ అంటే ఏంటి అంటే, సెక్స్ ముందు చేసేది అనే ఆలోచనా ఉంది చాలా మందికి. రొమాన్స్ కి సెక్స్ కి సంబంధం లేదు. సెక్స్ అనేది శారీరక అవసరం. రొమాన్స్ అనేది మానసిక అవసరం. శరీరం కొన్నిసార్లు బలంగా కోరుకుంటుంది, హార్మోన్స్ ఆ టైంలో సెక్స్ కావాలి. కానీ రొమాన్స్ అనేది 99% మంది ఆడవాళ్ళకే దీని అర్థం తెలియదు. మగవారికి అయితే దీని అవసరం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు. రొమాన్స్ అనేది మానసిక, మనసు యొక్క అవసరం. రొమాన్స్ అనేది ఫీల్ గుడ్ మూమెంట్లను ఇచ్చేది. ఫీలింగ్ తెప్పించేది. అలసిన అప్పుడు ఒక మంచి కాఫీ తాగావనుకో, ఎలా ఉంటుంది, మంచి ఫీల్ అనిపిస్తుంది. వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలి అని ఫీలింగ్ అనేది . ఒక మంచి పుస్తకం చదివిన అప్పుడు మనసుకు, నచ్చిన ప్లేసు ఆస్వాదించేటప్పుడు, చలికాలంలో నిద్రమత్తులో ఉదయాన్నే లేవకుండా, అలాగే ముసుగుతన్ని పండుకుని బెడ్ షీట్ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. ఇలా మనసు యొక్క కొన్ని అవసరాలు ,ఫీలింగ్స్ ఉంటాయి. ఈ రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది. మాటలు తో, సరసాలతో, అలకలు ,బుజ్జి గింపులతో, హత్తుకోవడం, కొరకడం, స్పర్శించడం, చూపులతో, పెదాలతో, చేతులతో, వెచ్చని కౌగిలిలో, మత్తెక్కించే గుసగుసలా మాటలు, వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ. ఇలా ప్రతి రొమాంటిక్ మూమెంట్ని, శరీరం ఒక ఫీల్ గుడ్ లాగా మనసుకు ఇస్తుంది అన్నమాట. కొన్ని సినిమాలు చూసినప్పుడు, మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం కదా, అలాంటిది అన్నమాట. ఈ రొమాన్స్ అనేది, ఆ అందం మీద ఇష్టం ఉండాలి. ఆరాధన భావన ఉండాలి. పిచ్చి వ్యామోహం ఉండాలి. అతి ప్రేమ ఉండాలి. 99 శాతం మందికి తమ జీవితంలో రొమాన్స్ అనేది జీవితంలో చూసి ఉండరు. (చూసినోల్లు అదృష్టవంతులు.) #😴శుభరాత్రి #💪పాజిటీవ్ స్టోరీస్ #🙏Thank you😊 #😁Hello🙋‍♂️
🌅శుభోదయం - ShareChat

More like this