ShareChat
click to see wallet page
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బతుకమ్మ, దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది. అయితే, అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను మాత్రం వదిలేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించడం ఖాయం. Congress-BJP nexus! Both National Parties are scared of the BRS. The Congress govt is tearing down the banners of BRS party but the banners and posters of Congress and BJP are left untouched. The people of Jubilee Hills are watching this conspiracy and will defeat both these parties in the upcoming #JubileeHillsByPoll. #JubileeHillsWithBRS #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
00:14

More like this