శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్
*ఆధ్యాత్మిక గురువు ఎక్కడ?* #భగవద్గీత #📙ఆధ్యాత్మిక మాటలు
కృష్ణుడి కృపతోనే గురువు లభిస్తారు.
మన మనసు నిజంగా కృష్ణసేవ కోరితే —
*కృష్ణుడు మన అర్హతకు తగిన గురువుని మన ముందుకు తీసుకొస్తాడు*
సత్యసంకల్పం ఉన్న భక్తునికి గురు లభించడం ఎప్పుడూ కష్టమేమీ కాదు.
©అమృతవాణి గ్రంథం✒️🗒️

