తితిలి తుఫాను - శ్రీకాకుళం జిల్లా తుఫాన్ వల్లా ఇంత నష్టపోతుంటే పేపర్స్ లో చిన్న వార్త కూడా వేయలేదు , మద్రాస్ వరదలని ముంబై కేరళ వరదలని కవర్ చేసినవారు మన రాష్ట్రమైన ఆంధ్రలో ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకీ వివక్ష మన ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా , నిన్నటిదాకా అందరు తెలుగువాళ్ళు ఒక్కటిగా కలిసున్నమే ఈరోజు విడిపోయినంత మాత్రాన వాళ్ళు మనుషులు కార లేకపోతె ఎమన్నా రాజకీయ వత్తిళ్ళకు లొంగిపోయారా , ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన కవర్ చేసే మీడియా మన ఆంధ్రలో ఇంత నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం మన మీడియా దిగజారు తనానికి నిదర్శనం . ఆ INT MANIKANTA | | కాల - ShareChat
28.4k views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post